Rang de Basanthi -2

Main Script points :
1.Act 1: డాక్యుమెంటరీ తీసే అమ్మాయి రాక ... ఆర్టిస్ట్ సెలక్షన్ ... హీరోలు దొరకడం
Act 2 : డాక్యుమెంటరీ తీస్తూ .. ఇబ్బందులు పడుతూ .. గొడవలు జరుగుతూ ... డాక్యుమెంటరీ అయిపోవడం
 Act 3 : మాధవన్ మరణం ... హీరో రియాక్షన్... హీరోలు మంత్రి ని చంపడం .. హీరో లు చనిపోవడం...
2. సినిమా కధ లో రెండు సమస్యలున్నాయి .. ఒకటి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన బ్రిటిష్ అమ్మాయిది ... తన సమస్య తీరిపోతుంది. డాక్యుమెంటరీ అయిపోతుంది ... తర్వాత మాధవన్ మరణం .. రెండో సమస్య స్టార్ట్ అవుతుంది ... దానికి హీరో రియాక్షన్ మిగిలిన సినిమా ....
3.Symbolism : మాధవన్ ని హోటల్ లో అందరూ ఎత్తుకొని చుట్టూ తిప్పుతారు ..
అది శవ యాత్రకి సూచిక ... మాధవన్ చనిపోతాడు అని చెప్పకనే చెప్పేస్తారు ..
అమీర్ ఖాన్ మదర్ చేతికి తాడు .. అది తెగిపోవడం .. అమీర్ ఖాన్ చనిపోతాడనే హింట్ ...ఇలాంటి హింట్స్ ఇవ్వాలి ... తప్పదు ...
4.Transformation :Character’s change
A.ఒక క్యారెక్టర్ గా స్టార్ట్ అయిన వారి లో మార్పులు జరగడం .. వాళ్ళు సీరియస్ గా స్పందించడం ... అదే సినిమా కధ లో వుంది ... అల్లరి చిల్లరి గా బీర్లు తాగిన వారు .. సీరియస్ గా స్పందిస్తారు ...
B.హిందూ - ముస్లిం గా నటించాలి .. ముస్లిం - హిందూ గా నటించాలి .. వీళ్ళిద్దరికీ గొడవ వుంది కాని ప్రాణ స్నేహితుల్లా నటించాలి ... పాయింట్ ని చివరి వరకు ప్లే చేసి .. చివర్లో వాళ్ళ ని ఒకటి చేస్తారు ... (వా. .. వాట్ ప్లే)
5. రేడియో లో వర్క్ చేస్తున్నానని ఒక ఫ్రెండ్ వచ్చి సిద్దార్థ)దగ్గర మనీ తీసుకుని వెళ్ళిపోతాడు ... క్యారెక్టర్ ని ప్రీ క్లైమాక్స్ లో వాడుకుంటారు ... రేడియో లో క్లైమాక్స్ ఫిక్స్ చేసారు కాబట్టి ... (ఇదే టైపు క్యారెక్టర్ - చాలెంజ్ లో చూస్తాము .. సాయికుమార్ అలాగే వచ్చి హెల్ప్ చేస్తాడు)


6. స్క్రిప్ట్ కొలతలు వేసి చేసింది కాదు ... అదొక యజ్ఞం .. సీన్ లు రాసుకోవడం .. ప్రతి సీన్ కి డాక్యుమెంటరీ తో లింక్ వేయడం ... అదొక అద్భుతమైన ప్రతిభ .. మాటలు .. పాటలు రాయడం సృజనాత్మక శ్రమ .. ఇవన్నే సాధ్యం అయ్యాయి అంటే ప్లాట్ లైన్ సరిగ్గా ఉండబట్టే ... అందుకే ప్లాట్ లైన్ సరిగ్గా రాసుకోవాలి ... అందులో సినిమా కనపడాలి .. ఇప్పటివరకు చూడని సినిమా కనపడాలి ...
Plot line : అల్లరి చిల్లరిగా వుంటూ, లక్ష్యం లేని నేటి యువత గుండెల్లోకి దేశభక్తి నింపితే - నేటి కాలం అవినీతి ఫై వాళ్ళెంత సీరియస్ గా స్పందిస్తారో చెప్పే కధ ...
7.Know your story Ending : సినిమా కధ కి "ముగింపు" ఎలా ఉండాలో ముందే చూసుకోవాలి .. దానివలన "ప్రారంభం" ఎలా చేయాలో తెలుస్తుంది .. కధ లో హీరో లు అందరూ చివరకు చనిపోతారు ... అందుకనే స్టార్టింగ్ లో ఉరి కంబం సీన్ వేసి స్టార్ట్ చేస్తారు ...
( ప్రేక్షకుల కోసమే - హీరో లు అందరూ వచ్చి స్క్రీన్ మీద కు రావడం చూపారు ... ఇదే విషయం "గ్లాడియేటర్" లో చూస్తాము ...)

If there's a book you really want to read, but it hasn't been written yet, then you must write it. - Toni Morrison
Good advice. And screenwriting is no different. If there’s a movie you want to see but hasn’t been written, write it yourself. But be original. Having a good idea and writing a solid script is almost never enough. Great material rises to the top because it’s fresh, innovative, and unique.
సినిమా కధ కొత్తగా ఉండేలా .. అందులో ఒక మేజిక్ ఉండేలా చూసుకుని .. ఇప్పటివరకు చెప్పని విధంగా చెప్పగలగాలి ... అవినీతి అనే పాయింట్ అందరూ రకరకాలుగా చెప్పారు ... సినిమా లో దేశభక్తి మేళవించి చెప్పారు ... 1947 ముందు జరిగిన సంఘటనలతో నేటి కాలాన్ని పోల్చి .. తెల్లదొరతనం - నల్ల దొరతనం ని చూపి అందులో బలి అయ్యేది యువకులే అని తేల్చారు ... అందువలనే సినిమా కధ లో ఫ్రెష్ నెస్ వచ్చింది .. పక్కనే రెహ్మాన్ కూడా వున్నాడు .. సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు ... ఒక కధ లో ఇన్ని ఆఫర్ లు వుంటే ఏమిచేస్తాం? సినిమా ని పదే .. పదే చూస్తాము ... అదే జరిగింది ...
Aha.. Aha..
Ding ding ding ding ding ding ding (aha.. Aha..)
Thodisi dhul meri dharti ki mere watan ki

Thodisi dhul meri dharti ki mere watan ki

Thodi si khushbu baurai si.. Mast pawan ki
Thodisi dhondhane waali dhak dhak dhak dhak dhak dhak saansein
Jin mein ho junoon junoon woh boonde.. Laal lahu.. Ki
Yeh sab tu mila mila le, phir rang tu khila khila le
Yeh sab tu mila mila le, phir rang tu khila khila le
Aur mohe tu rang de basanti yaara
Mohe tu rang de basanti
Mohe mohe tu rang de basanti
పాట గట్టిగా పాడుకోండి ... ఇటువంటి కొత్తగా వుండే సినిమాలు రాయండి ... తీయండి ...

0 comments:

Post a Comment