Maryada Ramanna


Plot: Five Key Moments

1. INCITING INCIDENT
Often called the point of attack, the inciting incident is the first premonition of impending trouble, dilemma, or circumstance that will create the main tension of the story. It usually falls at the end of the first sequence. But it can sometimes appear in the first few minutes of a film. 

రాయలసీమ ప్రాంతం లో కక్షలు ... ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు ... కానీ కుటుంబ పెద్ద (నాగినీడు) తన కొడుకులకు "ఎన్నేళ్ళయినా కక్ష్య మరచిపోకూడదు .. శత్రువు ని చంపాల" అని ఒట్టు వేయించుకుంటాడు ... కధ - ఇన్సిడెంట్స్ తో, క్యారెక్టర్ కున్న పగతో స్టార్ట్ చేస్తారు. . సినిమా పాయింట్ రన్ అయ్యేది - కక్ష మీదే ....

2. LOCK IN

The protagonist is locked into the predicament that is central to the story, which occurs at the end of Act One, This lock in, therefore, propels the protagonist into a new direction in order to accomplish his/her new objective throughout the second act

సునీల్ ఒక అనాథ .. అమ్మ - నాన్న చనిపోయారు .. వున్నది ఒక సైకిల్ .. దానిమీద ఆధారపడిన చిన్న జాబు ... అది కాస్తా పోయింది ... అప్పుడే రాయలసీమ ప్రాంతం లో తన కు దక్కే భూమి వున్నదని లెటర్, భూమికి సంభందించిన పత్రాలు వస్తాయి ... అదే సినిమా కధ లో హీరో ని కొత్త దారిలోకి నడిపిస్తాయి ... సునీల్ ట్రైన్ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ... సునీల్ కి అవసరం వుంది ... అందుకే భూమి ని అమ్మడం కోసం బయల్దేరాడు ...



3. FIRST CULMINATION 

The first culmination generally occurs around the midpoint of the second act and is a pivotal moment in the story but not as critical as the Lock In or Main Culmination. Consider the first culmination as the second highest or second lowest point in Act Two, the second highest hurdle to be faced. 
ఇంటర్వెల్ దగ్గర సునీల్ కి అసలు విషయం తెల్సి పోతుంది .... ఇంట్లోంచి బయట పడితే చావు ... ఎలాగయినా ఇంట్లోనే ఉండేలా Plan చేసుకోవాలి ... అది సునీల్ పరిస్తితి ...
4. MAIN CULMINATION
The final culmination occurs at the end of the second act and brings the main tension to a close while simultaneously helping to create a new tension for Act Three

సునీల్ ఇంట్లోంచి బయటపడకుండా ప్రయత్నాలు. చేస్తుంటాడు ... కొన్నింటి లో సక్సస్ అవుతాడు .. కొన్నిటి లో ఫెయిల్యూర్ అవుతాడు ... అన్న ఒకసారి, తమ్ముడు ఒకసారి చంపాలని చూస్తారు .. కుదరదు .... ప్రయత్నం లో బాగం గా సలోని కి పెళ్లి ఒకే చేయిస్తాడు ... ఇక్కడ తో కధ రెండవ అంకం పూర్తి అవుతుంది ..

5. THIRD ACT TWIST
The twist is an unexpected turn of events in the third act. Without a twist, the third act can seem too linear and predictable. It can also be the last test of the hero.
సలోని పెళ్లి ని గుడి దగ్గర చేస్తున్నాము - అని చెప్పగానే సునీల్ కి ట్విస్ట్ .. ఇంట్లోంచి బయటకు రాక తప్పదు ... వచ్చాడా చావు ... అయినా వస్తాడు ... సలోని ని దక్కించుకుంటాడు ....

“Play” in Screenplay :

1.ప్రేక్షకుడి కి తెలుసు .. సునీల్ ఇబ్బందుల్లో పడుతున్నాడని ... ప్లే ని "ఇంటర్వెల్" వరకు సునీల్ కి తెలియదు .. సరిగ్గా ఇంటర్వెల్ దగ్గర సునీల్ కి తెలుస్తుంది ...
2.బ్రహ్మాజీ - సలోని తో "సునీల్ నిన్ను ప్రేమిస్తున్నాడని" ఇంకొక లూప్ లాక్ ఓపెన్ చేస్తాడు ... సలోని బ్రమలోనే వుంటుంది క్లైమాక్స్ వరకు .. క్లైమాక్స్ లో లూప్ లాక్ ఓపెన్ అవుతుంది
3.సునీల్ ని సెకండ్ హాఫ్ కాపాడడానికి "ఇంట్లో వున్నప్పుడు చంపకూడదు" అనే షరతు ..
మూడు సినిమా లో "ప్లే" చేసి సినిమా ని చివరి వరకు ఇంట్రెస్ట్ గా నడిపాడు రాజమౌళి ....

 Planting and payoffs:
సునీల్ కి సైకిల్ ఒకటి ఫస్ట్ హాఫ్ లో పెట్టారు ... దాన్ని క్లైమాక్స్ లో సునీల్ దగ్గరకి చేరుస్తాడు ... హీరో కి, కధ కి హెల్ప్ చేసేదే Planting and payoffs అంటే ....


Crucial scene :

సినిమా లో సెకండ్ హాఫ్ లో "ప్లే" ని నిలబెట్టే సీన్ ఒకటి ఫస్ట్ హాఫ్ లో వాడాడు రాజమౌళి .... అదే రావురమేష్ ని గుమ్మం దాటాక చంపే సీన్ .. అది వేయడం వలన విలన్ లు ఇంట్లో ఎలావుంటారు? గుమ్మం దాటాక ఎంత క్రురం గా ప్రవర్తిస్తారు ... సునీల్ పరిస్తితి కుడా ఇంతేనేమో అనే భయాన్ని పుట్టిస్తుంది ....

Attractions :
ఒక కమెడియన్ సినిమా చేస్తున్నాడు అంటే ... అది కుడా పెద్ద దర్శకుడు రాజమౌళి తీస్తున్నాడంటే - ప్రేక్షకుడు చాలా ఆశిస్తారు ... Attractions అన్నీ పెట్టారు ...
A.   సునీల్ తో రకరకాల డాన్సు లు ....
     B.సైకిల్ వాయిస్ ఓవర్ - రవితేజా ఇవ్వడం ...

Creative clue :


సినిమా లైన్ ఎక్కడ నుండి వచ్చింది అన్నది కాదు ప్రశ్న ... దాన్ని ఎంత బాగా మలచారు అన్నదే పాయింట్ .... ఒకప్పుడు క్లాసిక్ హిట్ అయిన "గుణసుందరి కధ" .. షేక్స్పియర్ నాటకం "కింగ్ లియర్" లోనుండి తీసుకున్నదే, ....
ఒక చిన్న మూకీ సినిమా చూసి ... దానిలోని స్టొరీ లైన్ తీసుకుని ... పెద్ద కధ గా మార్చి ... క్యారెక్టర్ లు వేసి .... కొత్త కొత్త సీన్ లు వేసుకుని ... బ్రహ్మాండం గా సినిమా తీయడం మాములు విషయం కాదు ...


0 comments:

Post a Comment