Rang de Basanthi


Rang De Basanthi

రెండు పట్టాల మీద ట్రైన్ వెళ్తుంది ... రెండు ట్రాక్స్ మీద రెండు ట్రైన్స్ వెళ్లినట్టు వుండే కధలు మనకు తెలుసు .. మూడు ట్రాక్స్ మీద మూడు ట్రైన్స్ ఒకేసారి స్టార్ట్ అయితే ...
అదే " రంగ్ దే బసంతి" ...

ఇందులో మూడు ట్రాక్స్ వున్నాయి ..
1. ప్రస్తుతం జరిగే కధ
2 షూటింగ్ తో జరిగే కధ
3. డైరీ ద్వారా బ్రిటిష్ వాడు చెప్పే కధ ...

మూడు ట్రాక్స్ లలో

మొదటిది 50% Commerciality
రెండవది 30% దేశభక్తి తో వుండేది ..
మూడవది 20% జరిగిన వాస్తవాలతో నిండిన డాక్యుమెంటరీ...
ఇటువంటి సినిమా స్క్రిప్ట్ వర్క్ కనీసం 5 సంవత్సరాలు పడుతుంది .. చెప్పే పాయింట్ బలంగా గుండెని తాకాలి .. సినిమా అయ్యాక బయటకు వెళ్ళే ప్రతీ వాడు సినిమా ఫీల్ ను గుర్తుపెట్టుకోవాలంటే స్క్రిప్ట్ వర్క్ లో ఓపిక వుండాలి .. అలా సినిమా స్క్రిప్ట్ ని ఒక యజ్ఞం లా చేయగలిగితే - సినిమా చరిత్ర లో నిలిచిపోతుంది. ..

Super Hit  సినిమా కి ట్రై చేస్తే –Hit సినిమా కధ తయారవుతుంది ..

Hit సినిమా కి ట్రై చేస్తే ---Average సినిమా కధ తయారవుతుంది...
Average సినిమా కి ట్రై చేస్తే ---Below Average  సినిమా కధ తయారవుతుంది...
  అదే ఆస్కార్ సినిమా కి ట్రై చేస్తే .. క్లాసిక్, మాస్టర్ పీస్ కధ తయారవుతుంది ..

Ex: Lagaan ,Barfi

                          ----Ok -------------Coming to the point --
1.First 10 Pages: 5 Major Rules
At the beginning of a screenplay, you’ve only got about 10 pages to accomplish these five major rules:

1. Establish the tone/genre (is this a comedy, fantasy, spoof, etc.)
సినిమా దేశభక్తి తో వున్న సినిమా అని స్టార్టింగ్ లోనే అర్ధం అవుతుంది ..
2. Introduce your main character: interesting, flawed, and if not likeable, at least empathetic… somebody we can hope and fear for.
సినిమా కధ లో మెయిన్ క్యారెక్టర్ - ఇంగ్లాండ్ నుండి వచ్చిన బ్రిటీష్ లేడీ ది .. ఆమె కు ఒక లక్ష్యం వుంది .. ఆమె సినిమా కు మెయిన్ క్యారెక్టర్ ..
3. Clarify the world of the story and the status quo.
సినిమా అంతా ఇండియా లోనే జరుగుతుంది. అది కుడా దేశభక్తి మీద రన్ అవుతుంది .. తర్వాత అవినీతి మీద కు వెళ్తుంది..
4. Indicate the theme or message (Good vs. Evil, Man vs. Nature, etc.)
దేశం కోసం యువత (సిద్దార్థ) చనిపోతారు .. అని జరిగిన ఘట్టాన్ని - భగత్ సింగ్ ఉరి కంబం సీన్ ని చూపించడం ...
5. Set up the dramatic situation – that is, what the story is going to be about.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, ఆజాద్ .. ఇలాంటి వాళ్ళ త్యాగాన్ని డాక్యుమెంటరీ తీయాలని - బ్రిటీష్ అమ్మాయి నిర్ణయం ... దాన్నిఇంగ్లాండ్ లో వ్యతిరేకిస్తే ఆమె ఇండియా కి రావడం .. పని మీద తిరగడం ..
So don’t waste time. Never wander. Maximize script economy and get into your story quick – at the last possible moment – so you can move the story forward immediately, while always staying creative with character, world, and situation.
ప్రేక్షకుడి కి ఆలోచించే టైం ఇవ్వకూడదు ... కధ స్టార్టింగ్ - ఐస్ ముక్క వచ్చి నీళ్ళలో పడినట్టు ... కొండ మీద నుండి బండరాయి పడినట్టు .. ఫాస్ట్ గా కధ లోకి వెళ్ళాలి ... అలాగే చేసారు .. డాక్యుమెంటరీ తీయాలని వచ్చిన అమ్మాయి అదే పని లో వుంటుంది ... ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలని అనుకోవడం .. ప్రాసెస్ స్టార్ట్ చేయడం .. ఎవరు నచ్చకపోవడం ... చివరిగా హీరో లు దొరకడం ... సెటప్ పూర్తి అవుతుంది ... అంటే కధ కు కావాల్సిన వాళ్ళందరూ పరిచయం అయ్యారు ...
2.Entering in to main plot : అల్లరి, చిల్లరి గా వెకిలిగా వుండే హీరోలన్దరినీ మొదట బ్రతిమాలడటం .. వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం ... మధ్య లో అలకలు .. గొడవలు ... చివరికి వీళ్ళందరినీ అమీర్ ఖాన్ ఒకే దారిలోకి తీసుకు రావడం ... ఇలా కధ గాడిలో పడుతుంది ... డాక్యుమెంటరీ అవుతువుంటే ... క్యారెక్టర్ లలోకి ఒకొక్కళ్ళు సీరియస్ గా వెళ్ళిపోతారు .... డాక్యుమెంటరీ అయిపోతుంది ... ఒక సమస్య అయిపొయింది ....
3. High Concept
In Hollywood, the term High Concept refers to a movie that can easily be described by a succinctly stated premise, but also is considered easy to sell to a wide audience because it delivers an easy to grasp idea.
సినిమా కు కావాల్సిన సెల్లింగ్ పాయింట్ .. అది ఇండియా లో అందరినీ ఆలోచింపచేసే అంశం .. అదే అవినీతి ... పాయింట్ పెట్టడం వలన ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు ... అదే విమానాల కొనుగోలులో కుంబకోణం ..... దానివలన నాసిరకం వాటిని కొనుగోలు చేస్తారు .. విమానం నడిపిన పైలెట్ మాధవన్ మరణించడం. సినిమా కధ కు టర్నింగ్ పాయింట్ ....
In order for your audience to be emotionally invested with your hero, you must also (1.) know the hero’s goals and dreams, (2.) be aware of what the hero will learn, and (3.) make sure the hero is someone the audience will empathize with.
ఇప్పటివరకు ఒక లక్ష్యం లేనివాళ్ళు మన హీరోలు - అమీర్ ఖాన్, సిధార్థ .. మిగిలిన వాళ్ళందరూ ...మాధవన్ చనిపోవడం తో అవినీతి మీద పోరాడటం మొదలు పెడతారు ... దెబ్బలు తింటారు, ... హాస్పిటల్ పాలు అవుతారు ... ఇక చేసేది లేక డాక్యుమెంటరీ లో ఏమి చేసారో అలాగే మంత్రి ని చంపుతారు ... చివరిగా "మేమే" చంపాము అని రేడియో లో ప్రకటిస్తారు .. అధికార ప్రభుత్వం పంపిన సైనికుల చేతిలో మరణిస్తారు ...  Next........

1 comments:

Unknown said...

Thanks sir manchi information helpful to understand 🙂

Post a Comment